Ear problems: చెవి సమస్యలు ఉన్నవారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
కుటుంబంలో చెవిటివారు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు శాశ్వత చెవిటితనానికి కారణమవుతుంది. చెవి సమస్యలు ఉన్నవారు స్పెషల్ థియేటర్లో సినిమా చూడకూడదు. శబ్దాన్ని తగ్గించేలా, ఇయర్ ఫోన్స్‌లో ఎక్కువ సౌండ్‌లో వినడం చేయకూడదు.