Viral News: పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది. ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యి పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి కూతురు కొంచెం స్లిప్ అయ్యి కింద పడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని కొంచెం విసుక్కున్నాడు.
పూర్తిగా చదవండి..Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది.
Translate this News: