కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం
యువ టీమిండియా అదరగొట్టింది. అండర్-19 ఆసియాకప్‌లో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో యూత్ టీం ఘన విజయం సాధించింది.
బర్త్ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి!
పుట్టిన రోజు వేడుకలకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని నిఖిల్ (36) అనే వ్యక్తిని అతని భార్య రేణుక ముక్కు మీద గుద్ది చంపింది. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకుంది.
SIIMA Awards 2023: అద్భుతంగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్
దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటూ జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. అవార్డులను స్వీకరించారు.
దానికి మాకు సంబంధం లేదు: టీఎఫ్‌సీసీ
వచ్చే నెల దుబాయ్ లో నిర్వహిస్తున్న నంది అవార్డుల వేడుకకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి సంబంధం లేదని టీఎఫ్‌సీసీ ప్రకటించింది. దుబాయ్ లో నిర్వహిస్తున్న వేడుక ఓ వ్యక్తికి సంబంధించినది. అది పూర్తిగా సొంత వేడుక కావడం వల్ల మేము ఆ వేడుకలో కూడా పాల్గొనడం లేదని టీఎఫ్‌సీసీ వివరించింది.