Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం
డ్రగ్ కంట్రోలర్ 35 రకాల ఔషధాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఈమేరకు డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలను ఆదేశించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940ని పాటించడం లేదని 35 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల తయారీ, అమ్మకం నిలిపివేసింది.
/rtv/media/media_files/2025/10/05/coldrif-cough-syrup-2025-10-05-21-32-00.jpg)
/rtv/media/media_files/2025/04/16/qXYBzCAbUXz1ld7yWztS.jpg)
/rtv/media/media_library/vi/5Fk0msZj1Yw/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Hyderabad-Blood-Banks-jpg.webp)