Night Dress: రాత్రి నిద్రకు ముందు ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండండి
రాత్రిపూట ధరించే దుస్తులలో నిర్లక్ష్యం వహిస్తే చర్మ, నిద్రాభంగం వంటి సమస్యలు ఎదురవుతాయి. టీ-షర్టులు, లెగ్గింగ్స్, లోదుస్తులు, అండర్వైర్, బ్రాలు, జీన్స్ వంటివి దరిస్తే దురదలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, రొమ్ము నొప్పివంటి సమస్యలు వస్తాయి.