Dream 11: భారత జెర్సీపై ‘డ్రీమ్11’ స్థానంలో వచ్చేది అదేనా ?
ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ కోసం భారత జట్టు జర్సీలను కొత్త స్పాన్సర్లతో ముద్రించాల్సి ఉంటుంది.