USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి పదిరోజుల ముందు ట్రంప్ హష్ మనీ కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే.. శిక్ష ఎదుర్కొంటూ పరిపాలన చేసే మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T080139.699.jpg)
/rtv/media/media_files/2024/12/10/GhFWxspf9iimxnkJSjTt.jpg)
/rtv/media/media_files/2025/01/02/Ubv0UeYgfti79e1wHM0J.jpg)
/rtv/media/media_files/2024/12/28/Xn2OfcuCZb6pv0TDBa7l.jpg)
/rtv/media/media_files/2024/11/26/hot6qWwbusov6eg7AXoT.jpg)
/rtv/media/media_files/2024/12/23/Xzp5i48AWwMURPvUQp18.jpg)
/rtv/media/media_files/2024/12/23/5u1il2gdIzu0hjTWZklw.webp)
/rtv/media/media_files/jyG66haxP6eTpcjlRT3v.jpg)