Dog..IAS Officer: కుక్క కోసం ఉద్యోగం పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారిణి!
ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారిణి..తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులందరినీ బయటకు పంపించేసింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఆమె తన పెంపుడు కుక్కను త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్త కూడా ఉన్నారు.