Bath Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..?
వాతావరణంలో మార్పుల వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో తరచూ జ్వరం, చలిజ్వరం, డెంగీ, దద్దుర్లు లాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. దీనికి కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఇలాంటి వాటికి డాక్టర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది.