Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం!
ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Beer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/eluur-jpg.webp)