లైఫ్ స్టైల్Fat Diseases: లావుగా ఉన్నవారికి ఈ 16 వ్యాధులు రావడం ఖాయం నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు ఊబకాయానికి దారితీస్తాయి. ఊబకాయం ఉన్నవారికి 16 రకాల ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వీటిల్లో ఉబ్బసం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి సమస్యలన్నీ ఉన్నాయి. By Vijaya Nimma 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Diseases Away: రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే వ్యాధులు దూరం రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అలవాటు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీని వల్ల కేలరీలు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. By Vijaya Nimma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Running: 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, గుండె, నిద్ర వంటి సమస్యలు తగ్గుతాయి. రన్నింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేసి మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. రన్నింగ్ ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLife Style : వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడతారు..! వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. బయట ఫాస్ట్ ఫుడ్, చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. By Archana 01 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguపెరుగుతున్న వ్యాధులు, వాటి నివారణకు మార్గాలు..! ప్రస్తుతం నిపా వైరస్, జికా వైరస్, కోల్డ్ ఫ్లూ, కరోనా వైరస్ విజృంభిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావడంతో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, జీర్ణక్రియ సమస్యలు వంటి మాన్సూన్ అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.అయితే వీటి నివారణకు కొన్ని మార్గాలనున్నాయి.అవేంటంటే! By Durga Rao 15 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguProtein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి! ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు మందగిస్తుంది. By Vijaya Nimma 06 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBanana Flower: అరటి పువ్వుతో అరడజను భయంకరమైన రోగాలు మాయం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఊబకాయం వంటి వ్యాధులకు అరటిపువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అరటి పువ్వు లోపలి భాగం తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగకుండా, తగ్గకుండా నిరోధిస్తుంది. By Vijaya Nimma 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPacket Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. By Vijaya Nimma 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSweating: అరచేతిలో చెమటలు పడితే అది దేనికి సంకేతం..ఈ అనారోగ్యాలు తప్పవా? అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యతోపాటు ఫ్యాటీ లివర్‌కు సంకేతం. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఉప్పు, వ్యాయామం మంచి డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn