Winter Care: చలికాలంలో పిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే వ్యాధులు పరార్
చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేస్తారు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. నువ్వుల, ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్‌తో బేబీకి మసాజ్ చేస్తే వ్యాధులు దరిచేరవు. ఈ నూనె పిల్లల ఛాయను, కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది.