Dil Raju on IT Raids: ఐటీ రైడ్స్పై స్పందించిన దిల్రాజు.. ఏమన్నారంటే..?
తన ఇళ్లు, ఆఫీసులపై జరిగిన ఐటీ రైడ్స్ పై ప్రొడ్యూసర్, FDC చైర్మన్ దిల్ రాజు స్పందించారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన ఇన్కం ట్యాక్స్ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. టాలీవుడు ప్రముఖుల మొత్తం మీద రైడ్స్ జరుగుతున్నాయని చెప్పారు.