Dharmendra : ప్రముఖ నటుడు కన్నుమూత
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అతని మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సమాచారం.