BREAKING: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి?

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సమాచారం.

New Update
BREAKING

BREAKING

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కొన్ని రోజుల కిందట చేరారు. పరిస్థితి విషమించడంతో చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇతన్ని చూడటానికి హీరో శారుఖ్ ఖాన్, సన్నీ, బాబీ డియోల్, ఆయన భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్, సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్  కూడా సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Allu Sirish: అల్లువారి ఫ్యాషన్ అదుర్స్.. శిరీష్ నయా ట్రెండ్!

ఇది కూడా చూడండి: Bhagyashri Borse: బ్లాక్ శారీలో భాగ్య శ్రీ హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా! ఫొటోలు చూశారా

Advertisment
తాజా కథనాలు