Dharmasthala: ధర్మస్థల వివాదం.. ఎవరికీ తెలియని 6 షాకింగ్ విషయాలు!
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను 6 పాయింట్లలో ఇక్కడ తెలుసుకోండి.
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను 6 పాయింట్లలో ఇక్కడ తెలుసుకోండి.
ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది.