Dharmasthala: ధర్మస్థల డెత్ కేసుల రికార్డుల ధ్వంసం.. పోలీసులు సస్పెండ్ !
కర్ణాటకలోని ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. 2000 నుంచి 2015 మధ్య జరిగిన గుర్తుతెలియని మృతదేహాల కేసుకు సంబంధించి కీలకమైన రికార్డులను ధ్వంసం చేసినట్లు బయటపడింది.