ఆంధ్రప్రదేశ్ Devineni Uma: 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు.. దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు AP: వైసీపీ కేబినెట్లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారని అన్నారు దేవినేని ఉమ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Devineni Uma: దేవినేని ఉమపై కేసు.. ఎందుకంటే? టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదు అయ్యింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టడంతో చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad: మైలవరంలో దేవినేని ఉమాకు షాక్..వసంతకు అక్కడ నుంచే టీడీపీ టికెట్? వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైలవరం టికెట్ వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమా వర్గీయులు భగ్గుమంటున్నారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AndhraPradesh: దేవినేని VS వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరం టికెట్ ఎవరికి ? మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. ఆయన రాకను టీడీపీ నేత దేవినేని ఉమా వ్యతిరేకిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వస్తుందనేది ఆసక్తిగా మారింది. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Devineni Uma: నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు చేశారు.. చంపాలని చూశారని.. ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం తమ నాయకుడు చంద్రబాబు అండ.. కార్యకర్తల బలమే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్! ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో వీటీపీఎస్ బూడిద అక్రమ రవాణాను ప్రశ్నించడానికి బయలుదేరిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంటి వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ House Arrest of TDP Leaders: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn