సినిమా Devi Sri Prasad: హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్..! దుమ్మురేపే మాస్ బీట్స్, రొమాంటిక్, సెంటిమెంట్ ఇలా జానర్ ఏదైనా తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సంగీత దర్శకుడు, టాలీవుడ్ రాక్ స్టార్, నేషనల్ అవార్డు విజేత దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మ్యూజిక్ కెరీర్ గురించి తెలుసుకుందాము. By Archana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devi Sri Prasad: హైదరాబాద్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..? టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. ఈ లైవ్ కాన్సెర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్స్ www.actcevents.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 Tittle Song : అక్కడ ఐకాన్ స్టార్ రా బాబూ.. టీ స్టెప్ వేయబోయిన ఫ్యాన్ కు ఏం జరిగిందో చూడండి! 'పుష్ప 2' టైటిల్ సాంగ్ లో అల్లు అర్జున్ టీ కప్ తో వేసే ఓ మూమెంట్ ని ఓ నెటిజన్ రీ క్రియేట్ చేసుందుకు ట్రై చేసి టీ ని గోడకి ఒలకపోశాడు. దానికి వాళ్ళ అమ్మ 'తగ్గేదేలే' అనే మ్యానరిజాన్ని వాడుతూ అతన్ని కొడుతున్న ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పోరంబోకులం..ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకోలేదు..! 'ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోని ఇద్దరం పోరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. 'పుష్ప' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్స్ అందుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ నెట్టంట్లో వైరల్గా మారాయి. By Jyoshna Sappogula 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ప్రిన్సిపల్ నుంచి టీసీలు తీసుకునే ఇద్దరు పోరంబోకులు..ప్రెసిడెంట్ నుంచి మెడల్! జీవితంలో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా గట్టిగా అనుకోవాలి. అలా అయితేనే అది సాధ్యం అవుతుంది. నాకు అవార్డు రావాలని నాకంటే గట్టిగా దర్శకుడు సుకుమార్ కోరుకున్నాడు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎచీవర్ ఎప్పటికీ ఆయనే..నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn