Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ‘దేవర’ రెండు పార్టులుగా విడుదల కానుంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేవర’ ఫియర్ సాంగ్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Devara: ‘ఫియర్ సాంగ్’ లిరికల్ వీడియో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. తాజాగా మూవీ ఫస్ట్ సింగల్ 'ఫియర్' సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. గూస్బంప్స్ తెప్పించే విజువల్స్‌తో నెట్టింట వైరలవుతోంది ఈ పాట.
Translate this News: