NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర (Devara). నేడు తారక్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్కు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున కూర్చొని పిల్లలతో మాట్లాడుతన్న ఎన్టీఆర్ విజువల్ (NTR Visuals) అందరినీ ఆకట్టుకుంటోంది.
Devara : దేవర నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్
ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున కూర్చొని పిల్లలతో మాట్లాడుతన్న ఎన్టీఆర్ విజువల్ ఆకట్టుకుంటోంది.
Translate this News: