Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం.