PM Modi Oath Ceremony: వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడానికి మోదీ రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన పదేళ్ళు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మరో ఐదేళ్ళు భారత్కు ప్రధానిగా మోదీ పని చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ స్వీకారోత్సవానికి చాలా మంది ప్రముఖులు విచ్చేయనున్నారు. భారత్కు పొరుగు దేశాలు అయిన బంగ్లాదేశ్,శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ ప్రధానులు, అధ్యక్షులు హాజరవుతున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: ఈరోజే ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం..
నెహ్రూ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధాని అయిన ఘనత కేవలం నేరంద్రమోదీది మాత్రమే. ఇప్పటికే పదేళ్ళు భారత్కు ప్రధానిగా పని చేసిన మోదీ మరో ఐదేళ్ళు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధం అయ్యారు. ఈరోజే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.
Translate this News: