Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు.
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎలెఫ్టినెంట్ గవర్నర్ ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు.
ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలంలో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంటలు క్రమంగా భారీగా ఎగిసిపడుతున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను తీహార్ జైల్లో అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మూడు రోజుల క్రితం అయోధ్య నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకపక్క వాతావరణం బాగోలేక,మరోపక్క ఫ్యూయల్ అయిపోయి..ఇంక రెండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వకపోతే మటాష్ అన్న పరిస్థితుల్లో విమానం ల్యాండ్ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అగ్గిపెట్టే ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన మైనర్లు ఓ యువకుడిని కత్తితోపొడిచి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టూరిస్ట్ విసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా కోసం ఏళ్ళకు తరబడి వెయిట్ చేయక్కర్లేదని...12 నెలల్లోనే సొందొచ్చని తెలిపింది. దాంతో పాటూ వీసా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ సదుపాయం కూడా కల్పించామని చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు రానుంది. ఈడీ ఈ ఇద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తోంది.
వాణిజ్య LPG సిలిండర్ల ధరను ప్రభుత్వం తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.30.50, ముంబైలో రూ.31.50, చెన్నైలో రూ.30.50, కోల్‌కతాలో రూ.32 తగ్గింది. ప్రతి నెల ప్రారంభంలో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేస్తుంది.