Watch Video : మెట్రోలో ప్రయాణించిన నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్
కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anil Ambani : అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య ఆర్థిక లావాదేవీల వివాదంపై 2008లో కేసు నమోదైంది. అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మెట్రోపై దావా వేసింది.
రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు విచక్షణ మరిచి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకుంటూ బూతులు తిట్టుకున్నారు. మాట మాట పెరిగి చెప్పులతో దాడి చేసుకున్నారు. వారిద్దరని తోటి ప్రయాణికులెవరూ ఆపేందుకు సాహసం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
దిమాక్ ఉన్నోడు దునియాలో ఎక్కడైనా బతుకుతాడు అనే సామేత ఈ వ్యక్తి సరిగ్గా సరిపోతుంది. అందుకే తన వ్యాపారం కోసం ఢిల్లీ మెట్రోను ఎంచుకున్నాడు. పౌడర్, టూత్ పేస్ట్, జండూబామ్, కేవలం పది రూపాయలే అంటూ అమ్ముతున్న ఆ కుర్రాడి స్టైల్ చూసి జనమంతా నవ్వుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2014లో బీజేపీని అద్భుతమైన మెజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోదీ గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన గుజరాత్ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా నియమితులయ్యారు. అదే తరహాలో తొలిసారిగా ఎంపిగా ఎన్నికై భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఢిల్లీ మెట్రో అంటేనే డ్యాన్సులు, ముద్దులు, హగ్గులు, గొడవలు కామన్ అయిపోయాయి. దీంతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు అయితే పొట్టిపొట్టి డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటారు. లవ్ బర్డ్స్ అయితే ఏకంగా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారు. మరికొందరు అయితే డ్యాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఇస్తూ ఉంటారు.