నేషనల్National Herald Case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట! కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది. By Krishna 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG BREAKING: కేజ్రీవాల్ కు ఊహించని షాక్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంపై ఆమ్ ఆద్ మీ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. By Nikhil 05 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKavitha : ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే.. బెయిల్ మీద తుది తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ అయినా బెయిల్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు రానుంది. మరోవైపు ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియనుంది. By Manogna alamuru 02 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Butter Chicken : బట్టర్ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్ పంచాయితీ! నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ ఐటమ్ బటర్ చికెన్ ఒకటి... ఆ తరువాత చాలా మంది ఎక్కువగా తినే ఐటమ్ దాల్ మఖానీ అయితే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ గురించి రెండు రెస్టారెంట్ల యజామాన్యాలు కోర్టుకెక్కాయి. By Bhavana 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Online Medicine: ఆన్ లైన్ మెడిసిన్స్ పై కేంద్రానికి కోర్ట్ హెచ్చరిక ఎందుకంటే.. ఆన్లైన్ లో మెడిసిన్స్ అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పాలసీలను వెంటనే రూపొందించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని మరింత కాలం సాగదీయవద్దనీ.. ఒకవేళ పాలసీ తయారు చేయడంలో విఫలం అయితే చర్యలు తప్పవని హెచ్చరించింది కోర్టు By KVD Varma 17 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn