మహిళలకు గుడ్న్యూస్.. నెలకు రూ.2500 స్కీమ్ ప్రారంభం
ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శనివారం నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/04/18/tkdCFAZZQDsd0NO8Bhy8.jpg)
/rtv/media/media_files/2025/03/08/xWtpU9TWaP9REgTshElR.jpg)
/rtv/media/media_files/2025/02/25/QNYGSLhr2MYXXExgN18u.jpg)
/rtv/media/media_files/2025/02/24/Jpu7axXMtdCfwjed5Vv5.jpg)
/rtv/media/media_files/2025/02/24/P7PzzflddeR6ocDaVL6U.jpg)