Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయకముందే.. సంచలన నిర్ణయం
ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP.
Delhi: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారు..!
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
Delhi: రేపే ఢిల్లీ కొత్త సీఎం పేరు ఖరారు.. ఎవరంటే ?
ఫిబ్రవరి 17న (సోమవారం) ఢిల్లీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే సీఎం పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగేది అప్పుడే !
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కొత్త సీఎం ఎవరు అనేదానిపై క్లారిటీ రానుంది.
Delhi CM: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!
ఢిల్లీలో ఈ ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ భేటిలో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు సీనియర్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే తదుపరి ఢిల్లీ సీఎంను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?
ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి 13 వరకు ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అవి ముగించుకొని ఆయన తిరిగి వచ్చాకే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.