Daaku Maharaj: ' డాకు మహారాజ్' నుంచి చిన్ని సాంగ్ వచ్చేసింది..!
బాలకృష్ణ 'డాకు మహారాజ్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఈ పాట ఎమోషనల్ లిరిక్స్ తో హృదయాన్ని హత్తుకునేలా ఉంది. తమన్ కంపోజిషన్ లో బాలీవుడ్ సింగర్ విశాల్ మిశ్రా పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.