ఆ 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక | Cyclone Montha Effect On Telangana | Karimnagar | Khammam
AP Montha Toofan: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. తుపాన్ నేపథ్యంలో అవన్నీ ఫ్రీ!
మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది.వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది.
Telangana Weather: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ రాత్రి నుంచి కురుస్తున్న వానతో తడచిముద్దయింది. హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతోనే నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం కురుస్తుండగా, తెల్లవారుజాము నుంచి కుండపోతగా మారింది.
CYCLONE Montha: బీభత్సం సృష్టిస్తోన్న ‘మొంథా’.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్ బలహీనపడనుంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుంది.
BIG BREAKING: దిశ మార్చుకున్న మొంథా తుపాను.. తీరం దాటడంలో ట్విస్ట్
అనుహ్యంగా మొంథా తుపాను తీరం దాటే దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటనుంది ఈ తుపాను. రాబోయే 3, నాలుగు గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం దాటడానికి ఆరు గంటలు పట్టే ఛాన్స్ ఉంది.
/rtv/media/media_files/2025/10/30/montha-cyclone-effect-on-telangana-2025-10-30-10-37-18.jpg)
/rtv/media/media_files/2025/10/29/chandrababu-government-good-news-for-the-people-of-ap-2025-10-29-12-57-49.jpg)
/rtv/media/media_files/2025/10/29/heavy-rains-inundate-hyderabad-2025-10-29-10-17-18.jpg)
/rtv/media/media_files/2025/10/29/monsoon-impact-2025-10-29-08-19-15.jpg)
/rtv/media/media_files/2025/10/28/monthacyclone-2025-10-28-19-51-02.jpeg)