Flash flood : ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పొరుగు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది.
/rtv/media/media_files/2025/10/29/the-looming-threat-of-flooding-2025-10-29-11-53-23.jpg)
/rtv/media/media_files/2025/10/29/heavy-rains-inundate-hyderabad-2025-10-29-10-17-18.jpg)
/rtv/media/media_files/2025/10/29/monsoon-impact-2025-10-29-08-19-15.jpg)