Mobile Hack : మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్(Smartphone) ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ(Technology) పెరిగినా కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తునే ఉన్నాయి. అందుకే స్మార్ట్ఫోన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) దాడులు చేయడం ప్రారంభించారు. నేడు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఫోన్లో బ్యాంకు వివరాలన్నింటినీ సేవ్ చేసుకుంటారు. అంతేకాదు ఫోన్లలో పర్సనల్ ఫొటోలు, వీడియోలను కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇవి కనుక హ్యాకర్ల చేతికి చిక్కితే, ఆర్థికంగా, మానసికంగా చితికిపోవడం ఖాయం. అందుకే ఫోన్ వాడే ప్రతిఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఫోన్ బిహేవియర్‌ను కూడా మానిటర్ చేస్తూ ఉండాలి.
పూర్తిగా చదవండి..Mobile : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఇలా?
మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? ఇక్కడ ఇచ్చిన సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ అయిందో, లేదో ఈజీగా తెలుసుకోండి.
Translate this News: