Cyber Crime: ఒక్క వాట్సప్ వీడియోకాల్.. రూ.19 లక్షలు హాంఫట్!
హైదరాబాద్లోని ఓ విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరస్థుల వలలో పడి 19.23లక్షలు పోగొట్టుకుంది. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్ చేసిన నిందితుడు బాధితురాలి బ్యాంకుఖాతా నంబరు, వివరాలు రాబట్టి బురిడి కొట్టించాడు.