Telangana: తెలంగాణ రైతు రుణమాఫీ లబ్దిదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ గురువారం సాయంత్రం 11 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 6 వేల కోట్ల నిధులు విడుదల చేయనుండగా.. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 4 తర్వాత అర్హులైన రైతుల ఫోన్లకు మాఫీ మెసేజ్లు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Cyber Crime: రుణమాఫీ లబ్దిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లింక్ క్లిక్ చేశారో గోవిందా!
తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు.
Translate this News: