లైఫ్ స్టైల్Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు.. ఆ 5 వ్యాధులు ఫసక్.. తప్పక తెలుసుకోండి! కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గటంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Curry Leaves: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకు శరీరానికి శక్తి, జీవక్రియ, బరువును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. By Vijaya Nimma 25 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Curry Leaves Juice: ఈ ఆకు రసం ఉదయం తాగితే బరువు సులభంగా తగ్గొచ్చు కరివేపాకు కలిపిన వంటలు మంచి సువాసన వస్తాయి. దీనిని తినడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. కరివేపాకు రసాన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది గ్యాస్, ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకు వేప ఆకులు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. By Vijaya Nimma 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Curry tree: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్ ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 22 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVastu Tips : ఈ మొక్కను క్యాష్ కౌంటర్ వద్ద పెట్టండి.. ఇక డబ్బే డబ్బు..! క్రాసులా మొక్కను ఆఫీస్ లేదా షాప్ క్యాష్ కౌంటర్ వద్ద పెట్టుకుంటే రెట్టింపు లాభాలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటు ఉసిరి మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం వల్ల బాధలు తొలగిపోయి సంపద లభిస్తుందట. By Trinath 19 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguకరివేపాకును రోజూ ఖాళీ కడుపుతో తింటే ఏం జరుగుతుందో తెలుసా ? కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి దీనికి ఉంది.మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. By Nedunuri Srinivas 24 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tip: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. దీని వల్ల చాలా లాభాలు గురు! కరివేపాకు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కరివేపాకు మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. By V.J Reddy 13 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn