Curd: ఈ మూడు పదార్థాలను పెరుగుతో కలిపి తింటే డేంజర్.. షాకింగ్ విషయాలు!
పెరుగు ఆహార రుచిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయ, వంకాయ, దోసకాయ కూరగాయలతో పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరం. వీటిని కలపడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, ఉబ్బరం వస్తుంది, చర్మంపై బొబ్బలు కూడా ఏర్పడతాయి.