Crime: సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ముక్కలు ముక్కలైన కార్మికులు
షాద్నగర్ లోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ క్లాస్ ప్రైవేట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.