Medak: వీడియో కాల్ మాట్లాడుతూనే.. మహిళ ఏం చేసిందంటే?
భర్త ఇంట్లో ఉండగానే వీడియో కాల్ మాట్లాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాటలు వినిపించకపోయే సరికి భర్త గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించింది.