కన్నీళ్లు తెప్పిస్తున్న విషాదం..లారీటైర్ల మధ్యలో ముద్దైన విద్యార్థిని!
ఖమ్మం జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ కిందపడి విద్యార్థిని హర్ష శ్రీ (13) టైర్ల మధ్యలో ముద్దై దుర్మరణం చెందింది. బాలిక మృతదేహాన్ని చూచి తల్లీ, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
ఛీ ఛీ వీడేం డైరెక్టర్.. మహిళల బాత్రూంలో స్పై కెమెరా పెట్టి మరీ!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. టీచర్ల బాత్రూంలో రహస్య కెమెరాలు అమర్చిన పాఠశాల డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో స్పై కెమెరాను ఆన్లైన్లో రూ.22 వేలకు కొన్నట్లు నిందితుడు అంగీకరించాడు.
పబ్జీలో పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!
ఆన్లైన్ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మందు తాగించి అన్నను, నీళ్లలో ముంచి తమ్ముడిని.. ! | Sister Killed Brother For Father Assets | RTV
వివాహేతర సంబంధానికి అత్త అడ్డొస్తుందని కోడలు ఏం చేసిందంటే ?
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల నాగశ్రీవందన పరిమళ మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందారు. కాగా ఆమె 2022లో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లారు.
వ్యాపారం బాగా జరగడంతో మహిళ ఫిర్యాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య!
ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం జరిగింది. మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాజుల మన్యం పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు.
మనవరాలి వయసున్న బాలికపై వృద్ధుడు అత్యాచారం.. చివరికి మృత్యు ఒడిలోకి!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడని.. అతడిపై దాడి చేశారు.