Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్టార్ బ్యాటర్ స్మృతి.. రెండోసారి అరుదైన రికార్డ్..!
టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. 2024 ఏడాదికిగాను ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆమె దక్కించుకుంది. 28 ఏళ్ల మంధాన ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి.
/rtv/media/media_files/2025/11/03/shafali-2025-11-03-14-26-20.jpg)
/rtv/media/media_files/2025/01/27/qMBMWlIp7MiKcdQzBNPs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/icc-imposes-two-match-ban-on-team-india-women-team-captain-harman-preet-jpg.webp)