ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కి ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. రెండు మ్యాచ్ ల నిషేధాన్ని విధించడంతో పాటు ఫీజులో 75 శాతం కోత కూడా విధించింది. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో హర్మన్ ప్రవర్తన దురుసుగా అనిపించింది. అంతేకాకుండా కౌర్ తన బ్యాట్ తో స్టంప్ ను కొట్టి ఫీల్డ్ అంపైర్ ను కూడా తిట్టింది.
పూర్తిగా చదవండి..హర్మన్ ప్రీత్ కి ఊహించని షాక్ ఇచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ ఆమెకు ఔట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. దాంతో ఆ ఔట్ గురించి హర్మన్ అంపైర్ తో గొడవకు దిగింది. అంతేకాకుండా అంపైర్ పై తీవ్ర విమర్శలు చేసింది.
Translate this News: