Business: SBI క్రెడిట్ కార్డు వాడే వారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్, ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ వంటి క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు తగ్గుతాయి.