ibomma : ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.
OGతో కలిపి 21 వేల సినిమాలు సజ్జనారే షాకయ్యాడు.. | CP Sajjanar Shocking Reaction | I Bomma Ravi | RTV
VC Sajjanar : నా పేరుతోనే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు: సీపీ సజ్జనార్
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
High alert in Hyderabad : భారీ పేలుడుతో ఉలిక్కిపడిన దేశ రాజధాని..హైదరాబాద్ లో హైఅలర్ట్
దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు CP సజ్జనార్ హెచ్చరిక.. ఈ టైంలో ఆంక్షలు
హైదరాబాద్ CP సజ్జనార్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్ షాపులు మూసేయాలన్నారు.
CI suspended : కానిస్టేబుల్స్ ఫిర్యాదు...టప్పాఛబుత్రా సీఐపై వేటు
నగరంలోని టప్పాఛబుత్రా పోలీస్ స్టేషన్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ చర్యలు తీసుకున్నారు. సీఐ బి.అభిలాశ్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలిచ్చారు.
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t121654310-2025-11-17-12-20-37.jpg)
/rtv/media/media_files/2025/11/15/vc-sajjanar-2025-11-15-12-38-48.jpg)
/rtv/media/media_files/2025/11/10/hyderabad-police-high-alert-2025-11-10-20-27-32.jpg)
/rtv/media/media_files/2025/09/29/sajjanar-hyderabad-cp-2025-09-29-16-16-00.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t100733820-2025-11-02-10-08-00.jpg)