VP Election: రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? మైనస్ లు ఏంటి?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అధికార ప్రతిపక్షాలు బరిలో దిగాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో దింపింది. సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరి బలం ఎంతంటే?