Cough: పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. డోంట్ వర్రీ ఇలా చేయండి
పొడి దగ్గు, గొంతు నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడంలో వేడినీరు, తేనె మిశ్రమం సహాయపడుతుంది . దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి పడుకునే ముందు తాగిన మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.