Telangana Rain: తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం! (వీడియో)
తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రానున్న 2గంటల పాటు ఇవి కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
/rtv/media/media_files/2024/12/11/bdisE2POFr9s89QBv8uR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T125734.396-jpg.webp)