Constipation: పాలలో ఇవి కలిపి తాగితే మలబద్ధకం శాశ్వతంగా మాయం
ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం పెరిగిపోతోంది. మలబద్ధకం ఉంటే టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు నొప్పి, ఉబ్బరం, కడుపులో భారం, తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.