V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు.
నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు.
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డులు) ఉండి, ప్రస్తుతం LPG గ్యాస్ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులే అని కాంగ్రెస్ ప్రభుత్వాధికారులు తెలిపారు. దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాను ఎవరికీ రాజీమానా లేఖను సమర్పించలేదని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ స్పష్టం చేశారు. తాను రాజీమానా చేసినట్లు బీజేపీ వందతులు వ్యాప్తి చేస్తోందని.. కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బడ్జెట్ సెషన్లో తాము మెజార్టీ నిరుపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకుడు బండి సంజయ్ ను కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పొట్టు పొట్టు తిట్టారు. ఓ వెధవ, ఓట్ల బిచ్చగాడ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ వెళ్లిన బండి సంజయ్ అక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ సభ వెలుపల ఈ విషయాన్ని వెల్లడించారు.