Amit Shah : పది సీట్లలో గెలిపించండి : అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు-జూ.ఎన్ఠీఆర్ నందమూరి నట వారసుడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. వెండితెర స్టోరీ ఇదే. కానీ, పొలిటికల్ గా కథ వేరు. ఈ రెండు కుటుంబాల రాజకీయ శత్రుత్వం ఇప్పటిది కాదు.. దశాబ్దాల చరిత్ర తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే.
భారతీయులు శరీరరంగు దక్షిణాఫ్రికాలతో పోలి ఉంటుంది అన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెగ మీమ్స్ కూడా వస్తున్నాయి.
TG: రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు.
TG: లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబ్ పేల్చారు.
TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు.
ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.