Adani – Ambani : బీజేపీ(BJP) కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని.. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. అలాగే రిజర్వేషన్లు పోతాయని, ప్రజల ప్రాథమిక హక్కులు తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రావద్దని.. వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లేనని అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana : అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించగలరా : ఖర్గే
ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.
Translate this News: